రేపు సిండ్రిల్లా ప్రిన్స్ చార్మింగ్ ని పెళ్ళి చేసుకుంటుది! అందమైన అమ్మాయి పెళ్ళి రోజు కోసం రాయల్ టైలర్స్ బెస్ట్ డ్రస్ కుట్టారు. మీరే ఆ మాంత్రిక ఫెయిరీ మరియు మీరే పెళ్ళికూతురు సిండ్రిల్లాను ఫ్యాన్సీగా,అద్భుతమైన డ్రస్సెస్ లో తయారు చేయాలి!
మీలో దాగి ఉన్న ఫ్యాషనిష్టానీ మెలుకొల్పండి ఇంకా సిండరిల్లా కోసం మంచి బట్టలు,హెయిర్ స్టైల్ తయారు చేయండి! సిండ్రిల్లాను అందమైన యువరాణిలాగా మరియు కొత్త డ్రస్అప్ రాణి లాగా తయారు చేయండి.
ఈ గేమ్ లో 200 ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తిగా ఉచితం: ఫ్యాన్సీ డ్రస్ లు,స్కర్ట్ లు, టాప్స్, హెయిర్ స్టైల్స్, పెళ్ళికూతురు ముసుగులు, షూలు, ఫ్లవర్స్, హాండ్ బ్యాగ్స్ ఇంకా మరెన్నో ఉన్నాయి. ఇన్-యాప్ అమ్మకాలు లేవు. ఏవీ లాక్ చేయబడలేదు. నిజమైన డబ్బులు చెల్లించకుండా అమ్మాయిలు కొట్ల రకాల వెరైటీలను చేయవచ్చు!
అమ్మాయిలందరు పెళ్ళికూతురుల మరియు యువరాణుల డ్రస్అప్ గేమ్స్ ఆడాలనుకుంటారు, కానీ వాటన్నిటిలో ఈ పెళ్ళి సెలూన్ గేమ్ మోదట నిలుస్తుంది! సిండ్రిల్లా,అమ్మాయిలకి ఇష్టమైన యువరాణి, తనకి మీరు అందమైన యువరాణి పెళ్ళికూతురయేందుకు సహాయం చేయండి. ఈ గొప్ప పెళ్ళికూతుర్ల మేకోవర్ గేమ్ ఇప్పుడే డౌనోడ్ చేసుకోండి అలాగే పూర్తి ఉచితంగా ఆనందించండి.
మీకు యువరాణుల, పెళ్ళికూతుర్ల, ఫెయిరీల డ్రస్అప్ గేమ్స్ ఇష్టమైతే మరిన్ని డ్రస్అప్/మేకోవర్ గేమ్స్ మా స్టూడియో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. "More by Games For Girls" లింక్ ని టాప్ చేయండి.
అప్‌డేట్ అయినది
9 అక్టో, 2025